అసలు నేను ఏమి చేస్తున అండ్ ఏమి చదువు తున్నాం. సరే అన్ని ప్రశ్నలు ఎందుకు బాస్ దయచేసి వదిలేయ్ అంటు జీవితం సాగిస్తునార అవును .....నేను కూడా అంతే.
నేను ఒక చిన్న మాట చెపుతా చదవండి .
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎన్నడు వదులుకోవద్దురా ఓరిమి
దేహముంది , ప్రాణముంది , నెత్తురుంది , సత్తువుంది అంతకన్నా సైన్యముండునా
ఆస నీకు అస్త్రమౌను, శ్వాస నీకు సస్త్రమౌను అసయమ్ము సరదౌనురా!”
నిన్నంటే నిండుసున్నరా రానే రాదు